ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ గ్రామ సచివాలయాల్లో పశు సంవర్థక సహాయకుల నియామక ప్రకటన ప్రకారం-రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం 1,896 ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతున్నారు.. ఈ ఉద్యోగాలకు అర్హతలు, ఎలా అప్లై చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హతలు.. డైరీ సైన్స్, డైరీయింగ్, పౌల్ట్రీసైన్స్, వెటరినరీ సైన్స్ అనుబంధ సబ్జెక్ట్‌లలో ఒకేషనల్ ఇంటర్మీడియెట్, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత ఉండాలి..…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా పౌర సరఫరాల శాఖలో ఖాళీలు ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలను ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఫిల్ చేయనున్నారు. వీటిలో చార్టర్డ్ అకౌంటెంట్, అకౌంటెంట్ గ్రేడ్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు అర్హత వివరాలు తెలుపుతూ పోస్టులకు అప్లై చేసేందుకు నవంబర్…