Vangalapudi Anitha: విజయవాడలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను టీడీపీ మహిళా జేఏసీ సభ్యులు శుక్రవారం నాడు కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంపై నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వ వైఖరి ఉందని ఆమె ఆరోపించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఎంపీ…