Deputy CM Pawan Kalyan: మంగళగిరిలో నిర్వహించిన కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రధాన కార్యక్రమంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్‌గా ఎంపికైన లాకే బాబూరావు వేదికపై తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని సీఎంకు విన్నపం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆ రోడ్డు బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ…
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ పాలనను మరింత బలోపేతం చేస్తూ, గ్రామ స్వరాజ్య సాధన దిశగా కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల మంత్రి పవన్ కల్యాణ్.. గ్రామీణ స్థాయిలో పరిపాలన వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా క్యాంపు కార్యాలయంలో శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల్లో .. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి హోదా, ఉద్యోగుల ప్యాట్రన్, పనితీరు…