Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది.. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల అభివృద్ధికి రూ.2,123 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ఫేజ్ -1లో రూ.2,123 కోట్లు నిధులు విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది సర్కారు.. మొత్తం రహదారులు 1,299 కాగా.. వీటిలో 4 బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. మొత్తం 4,007 కిలో మీటర్లు పొడువైన రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.. మొత్తం 26 జిల్లాల్లో రోడ్ల అభివృద్ధికి…