Paddy Procurement: ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లు భారీగా పెరిగాయి.. ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోళ్లపై తాజా వివరాలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇప్పటివరకు ఖరీఫ్ 2025-26లో 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది అన్నారు. 2,85,125 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించామని మంత్రి తెలిపారు. రైతులకు ఇప్పటి వరకు 4,085.37 కోట్లు చెల్లించగా, మొత్తం కొనుగోలు విలువ 4,345.56 కోట్లు చేరింది అన్నారు. ఈ ఒక్కరోజు ధాన్యం కొనుగోలు…