అమరావతి : విజయవాడలో వాణిజ్య ఉత్సవ్ సదస్సు నేడు ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఏపీ ఎగుమతుల రోడ్ మ్యాప్ బ్రోచర్ ను విడుదల చేశారు సీఎం జగన్. ఎగుమతులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ-పోర్టర్ ప్రారంభించారు సీఎం జగన్. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఏపీ క్రమంగా ఎగుమతుల వృద్ధి సాధిస్తోందని… 2021లో 19.4 శాతం మేర పెరిగాయన్నారు. ఆక్వా ఉత్పత్తులు,బోట్లు షిప్ నిర్మాణం , ఫార్మా తదితర రంగాల్లో ఏపీ గణనీయమైన ఎగుమతులు సాధిస్తోందని… 68 మెగా…