8 కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నాం : సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి : విజయవాడలో వాణిజ్య ఉత్సవ్ సదస్సు నేడు ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఏపీ ఎగుమతుల రోడ్ మ్యాప్ బ్రోచర్ ను విడుదల చేశారు సీఎం జగన్. ఎగుమతులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ-పోర్టర్ ప్రారంభించారు సీఎం జగన్. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఏపీ క్రమంగా ఎగుమతుల వృద్ధి సాధిస్తోందని… 2021లో 19.4 శాతం మేర పెరిగాయన్నారు. ఆక్వా ఉత్పత్తులు,బోట్లు షిప్ నిర్మాణం , ఫార్మా తదితర రంగాల్లో ఏపీ గణనీయమైన ఎగుమతులు సాధిస్తోందని… 68 మెగా పరిశ్రమలు ఏపీలో ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు.
30,175 కోట్ల పెట్టుబడులు వచ్చాయని… 62 పెద్ద మెగా ప్రాజెక్టు లు నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. 8 కొత్త ఫిషింగ్ హార్బర్ల్ నిర్మాణం చేపడుతున్నామని…. ఏపీ లోని మత్స్యకారులు గుజరాత్ లాంటి రాష్ట్ర లకు తరలి వెళ్లకుండా ఈ ఫిషింగ్ హార్బర్ లు ఉపకరిస్తాయని వెల్లడించారు. 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడి తో వీటి నిర్మాణం దశల వారీగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాని… తద్వారా 76,230 మందికి నేరుగా ఉపాధి కలుగుతుందని దీమా వ్యక్తం చేశారు. ఏపీకి సహకరించాలని పరిశ్రమ వర్గాలను కోరుతున్నానన్నారు.
Also Read
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
- CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
- Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
తాజావార్తలు
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?