Home
Ap Excise Department
Ap Excise Department News
-
AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం షాపులను రెన్యువల్ కోసం నోటిఫై చేయగా, నిన్న అర్ధరాత్రితో రెన్యువల్ గడువు ముగిసింది. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 3,236 మద్యం షాపులను ప్రస్తుతం ఉన్న యజమానులే తిరిగి రెన్యువల్ చేసుకున్నారు. అయితే, 414 మద్యం షాపుల యజమానులు రెన్యువల్‌కు ముందుకు రాలేదు. దీంతో రెన్యువల్ కాకుండా మిగిలిపోయిన ఈ… -
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి ఏ4 మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియకు గడువు ముగిసింది. ఇకపై గడువు పొడిగించకూడదని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. రెన్యువల్ ప్రక్రియలో భాగంగా ఇవాళ అర్ధరాత్రి వరకు చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు. గడువులోగా రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (RET) మొత్తాన్ని 100 శాతం చెల్లించిన షాపులను మాత్రమే రెన్యువల్‌కు పరిగణించనున్నారు. 3,650 షాపులు రెన్యువల్‌కు నోటిఫై సెప్టెంబర్ 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం… -
AP New Bar Policy: ఫలించని ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు.. కొత్త బార్ పాలసీ గడువు మరోసారి పొడిగింపు
AP New Bar Policy Struggles: Only 11 Applications for 428 Bars, Deadline Extended Again -
AP Bar License: ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు..
AP Excise Department Extends Deadline for Bar License Applications -
CM Chandrababu : మద్యం దుకాణదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణదారులకు శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్‌ను పెంచే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5 శాతం మార్జిన్ ఇస్తున్నారు, కానీ ఈ మార్జిన్ అప్రతిపాదితంగా ఉన్నది అని, దుకాణ యజమానులు పెంచాలని కోరిన నేపథ్యంలో, ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను పరిశీలించి, తెలంగాణలో ఇచ్చిన విధంగా ఇక్కడ కూడా 14 శాతం మార్జిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు… -
Re-notification to 53 Bars: ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్.. 23 వరకే అవకాశం..
ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ అమ్మకాల అనుమతుల ఈ ఆక్షన్ కోసం మిగిలిన 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఈ నెల నుంచి 2025 ఆగష్టు 31 వరకూ లీజుకు అనుమతిచ్చేందుకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.. ఆన్లైన్ ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో అప్లికేషన్ ఇచ్చేందుకు ఇవాళ్టి నుంచి ఈనెల 23 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చింది.. -
AP Liquor Shops Tenders: మద్యం షాపుల దరఖాస్తులకు నేడే లాస్ట్.. ఎక్సైజ్ శాఖ కీలక సూచనలు
ఇవాళ రాత్రి ఏడు గంటలతో మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.. రాష్ట్రంలోని 3,396 మద్యం షాపులకు వెల్లువలా దరఖాస్తులు వచ్చాయి.. ఇప్పటి వరకు మద్యం షాపుల కోసం 65,424 దరఖాస్తు చేసుకున్నారు.. మద్యం దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1308 కోట్ల మేర ఆదాయం వచ్చింది.. -
AP Excise Department: ఈ నెల 11న లాటరీ ద్వారా వైన్ షాప్స్ కేటాయిస్తాం..
AP Excise Department: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం సిండికేట్ల వల్ల ఏ ఇబ్బంది లేకుండా దరఖాస్తుల స్వీకరణ చేపట్టాం అని ఎన్టీవీతో ఎక్సైజ్ శాఖ కమిషనర్ నీషాంత్ కుమార్ అన్నారు. ఒకే లాగిన్ నుంచి ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయో టెక్నికల్ టీం ద్వారా పరివేక్షణ జరుపుతున్నాం. -
AP Excise Dept: కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు
ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. రెండు, మూడు రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు చేపడుతోంది. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ చేసిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!