Minister Atchannaidu: గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మిర్చి సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో గుంటూరులో మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో ఎగుమతిదారులు, దిగుమతిదారులు, రైతులతో సమీక్ష నిర్వహించారు. యార్డులో రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలు, రవాణా సదుపాయాలు, ఎగుమతి, దిగుమతి దారులతో ధరల పతనం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. గత ఏడాది మిర్చి రైతులు అనేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. గత సీజన్ లో ధరలు ఎక్కువగా ఉండడంతో…