BJP Celebrations: బీహార్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు ఎన్డీఏ గా ఏర్పడి ఘనవిజయం సాధించిన సందర్భంగా రాజమండ్రిలో సంబరాలు జరుపుకున్నారు బీజేపీ నాయకులు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ లో బీజేపీ శ్రేణులు బీహార్ విజయోత్సవాలను జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, ఆ తర్వాత హాజరైన కార్యకర్తలకు మిఠాయిలు పంచి.. ‘బీజేపీ వర్ధిల్లాలి’.. ‘నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి’ అని పెద్ద ఎత్తున నినాదాలు…
AP BJP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలపేతం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగానే.. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీలు తీస్తుంది.