SSC Exam Fee Deadline Extended: ఆంధ్రప్రదేశ్‌లోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి పరీక్ష ఫీజు గడువును మరోసారి పొడిగించింది SSC బోర్డు.. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.. లేట్ ఫీతో మరికొన్ని అవకశాలు.. * రూ.50 లేట్ ఫీతో – 12వ తేదీ వరకు అవకాశం.. * రూ.200 లేట్ ఫీతో – 15వ…