SSC Exam Fee Deadline Extended: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC Exam Fee Deadline Extended: ఆంధ్రప్రదేశ్‌లోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి పరీక్ష ఫీజు గడువును మరోసారి పొడిగించింది SSC బోర్డు.. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు..
లేట్ ఫీతో మరికొన్ని అవకశాలు..
* రూ.50 లేట్ ఫీతో – 12వ తేదీ వరకు అవకాశం..
* రూ.200 లేట్ ఫీతో – 15వ తేదీ వరకు చెల్లింపు..
* రూ.500 లేట్ ఫీతో – 18వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఇచ్చారు..
Also Read
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
ఇప్పటికీ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.. ఇక, SSC వార్షిక పరీక్షలు- 2026 మార్చి 16వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి.. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు..
SSC పరీక్షల – తేదీల వివరాలు..
మార్చి 16 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 18 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20 – ఇంగ్లీష్
మార్చి 23 – గణితం (మ్యాథ్స్)
మార్చి 25 – ఫిజిక్స్
మార్చి 28 – బయాలజీ
మార్చి 30 – సోషల్ స్టడీస్
మార్చి 31 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
ఏప్రిల్ 1 – ఒకేషనల్ కోర్స్ పరీక్ష తేదీలను ప్రకటించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?