Bigg Boss 6: తెలుగు స్టార్ సింగర్, బిగ్‌బాస్ -6 కంటెస్టెంట్ రేవంత్ ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. రేవంత్ భార్య అన్విత శుక్రవారం ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేవంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే సమయంలో అన్విత నిండు గర్భిణీగా ఉంది. ప్రస్తుతం ఇంకా అతడు హౌస్‌లోనే ఉన్నాడు. ఇంకా రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. దాదాపు రేవంత్ విన్నర్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా…