Ghaati : సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఘాటీ. డైరెక్టర్ క్రిష్ తీసిన ఈ సినిమా రెండు వాయిదాల తర్వాత సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమాకు ప్రమోషన్లు మాత్రం పెద్దగా చేయట్లేదు. కేవలం ట్రైలర్ ను రిలీజ్ చేసి ఊరుకున్నారు. ఈ రోజుల్లో గ్లింప్స్ రిలీజ్ చేసినా సరే ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అలాంటిది ట్రైలర్ కు ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు. మూవీ…