Ghaati : సీనియర్ హీరోయిన్ అనుష్క నటించిన ఘాటీ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. కానీ ప్రమోషన్లకు అనుష్క దూరంగా ఉండటంతో ఆమెపై రకరకాల ప్రచారాలు మొదలెట్టేశారు. అంత పెద్ద సినిమాకు కనీసం ప్రమోషన్లు చేయట్లేదని.. పొగరు చూపిస్తోందని ఇలా రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కానీ అనుష్క కెమెరా రాకపోవడానికి ఆమె కారణాలు ఆమెకు ఉండొచ్చు. కెమెరా ముందుకు రాకపోతే ఏంటి అని తాజాగా ప్రమోషన్ లో పాల్గొంది. ఇందులో భాగంగా హీరో…