టాలీవుడ్‌లో తనదైన శైలి, సంప్రదాయ నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. తొలి చిత్రంతోనే అందరి హృదయాలను గెలుచుకున్ని, ఆ తర్వాత మంచి అవకాశాలు అందుకొని.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే అనుష్క శెట్టి గురించి అభిమానులు కోరుకుంటున్నది ఒక్కటే. ఇప్పటికీ అనుష్క శెట్టి ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని సందేహిస్తున్నారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తొలి ప్రేమ గురించి స్పందించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా వ్యక్తిగత విషయాల్లో…
Anushka to Marry a Kannada Producer Soon: తెలుగు సినీ పరిశ్రమలో అనుష్క శెట్టి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమయి కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ అయిపోయింది. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అరుంధతి భారీ విజయాన్ని సాధించడంతో…