ఉత్తర ప్రదేశ్ లోని లక్నోకు చెందిన ఓ యువతి కార్పొరేట్ జాబ్ వదులుకుని.. కూరగాయలు పండిస్తూ.. సంవత్సరానికి ఏకంగా కోటి రూపాయలు సంపాదిస్తుంది. లక్నోకు చెందిన అనుష్క జైస్వాల్ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయాన్ని ఎంచుకుంది. తన టెర్రస్‌పై మొక్కలు పెంచడం ద్వారా స్ఫూర్తి పొంది, రక్షిత వ్యవసాయంలో శిక్షణ పొందింది. 2020లో పాలీహౌస్ ఫామ్‌ను ప్రారంభించి, క్యాప్సికమ్‌లు, ఇతర కూరగాయలతో కోటి రూపాయల వరకు టర్నోవర్ చేస్తూ.. ముందుకు వెళుతుంది. Read Also: Online Fruad:…