Pekamedalu : ‘నా పేరు శివ’, ‘అంధకారం’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన వినోద్ కిషన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పేక మేడలు’. ఇందులో అనుషా కృష్ణ కథానాయికగా నటిస్తోంది. ఎవ్వరికి చెప్పోడు చిత్రంతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించిన తరువాత, ఇప్పుడు పెక మేడలు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఈ చిత్రంలోని మొదటి పాట, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల హీరో వినోద్ కిషన్ రూపొందించిన…