ఆనంద్ మహీంద్రా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. ప్రతి చిన్న విషయంపై స్పందిస్తారు. కొన్ని ఫోటోలు చూసి ఆయన పెట్టే పోస్టులు కూడా చాలా కొత్తగా, ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. ఆయనకున్న ఫాలోయింగ్‌తో అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వ్యాపార వేత్త కావడంతో ఆయన ఆలోచనలు, సోషల్ మీడియాలో చేస�