టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పరదా’ . ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా విషయంలో అనుపమ మునుపునడు లేని విధంగా ప్రమోషన్స్ చేస్తోంది. ఏ ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా వరుస ఇంటర్వ్యూట ఇస్తూ చాలా కష్టపడుతుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నాయి. Also Read : War 2 :…