Anupama : అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. రిజల్ట్ ఎలా ఉన్నా సరే సినిమాలతో చాలా బిజీ బిజీగా గడిపేస్తోంది ఈ బ్యూటీ. అయితే ఆమె రీసెంట్ గా నటించిన పరదా మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎన్నో అంచనాలతో వచ్చి ప్లాప్ అయింది. ఈ సినిమా రిజల్ట్ గురించి ఇన్ని రోజులు ఆమె పెద్దగా మాట్లాడలేదు. తాజాగా ఆమె రియాక్ట్ అయింది. ఈ సినిమా ఫలితం తనను ఎంతో…