యంగ్ బ్యూటీ అనుపమ ఈ ఏడాది వరుసగా నాలుగు సినిమాలతో తెరపై సందడి చేసింది. వీటిలో ‘డ్రాగన్’, ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’, ‘పరదా’, ‘కిష్కంధపురి’. త్వరలో రానున్న ‘బైసన్’ చిత్రంతో ప్రేక్షకులను మళ్లీ అలరించడానికి అనుపమ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, సినిమాలు తనకు కేవలం కెరీర్ మాత్రమే కాకుండా, ఒక వ్యక్తిగత వ్యసనం లాంటి అనుభూతి అందిస్తున్నాయని తెలిపారు. Also Read : Siddu Jonnalagadda : ఒక్క చుక్క రక్తం…