Anukreethy Vas as Jayavani First Look Released:మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న బయోపిక్ ‘టైగర్ నాగేశ్వర రావు’ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లు కాగా వారిద్దరూ కాకుండా మరొక బ్యూటిఫుల్ లేడీ కూడా ఉన్నారు. ఆ తమిళ బ్యూటీ లుక్ ఈ రోజు విడుదల చేశారు మేకర్స్. టైగర్ నాగేశ్వర రావు సినిమాలో జయవాణి పాత్రలో అనుకీర్తి వ్యాస్ నటిస్తున్నట్లు సినిమా యూనిట్ వెల్లడిస్తూ ఆమె…