యంగ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా, శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి పతాకాలపై ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది ‘అనుభవించు రాజా’ చిత్రం. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. ‘అనుభవించు రాజా’ టైటిల్ సౌండింగే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో చాలా సంతోషంగా, లైఫ్ ను ఎంజాయ్ చేసే…