Allu Sirish: సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు పెళ్లిళ్లు చేసుకొని చక్కగా కాపురాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అందులో కొంతమంది పెళ్లికి ముందు ప్రేమలో ఉండి.. ఆ తర్వాత కొద్ది రోజులు డేటింగ్ చేసి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా “మహాసముద్రం” ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. “మహా సముద్రం” దసరా స్పెషల్‌గా అక్టోబర్ 14 న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా “మహా సముద్రం”ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.…