‘Bramayugam’ Releasing Worldwide on February 15 2024: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా భ్రమ యుగం అనే ఒక పీరియాడిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాని మలయాళం నుంచి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాని మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సైతం రిలీజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు…