China – Pakistan: పాకిస్థాన్‌కు మొదటి నుంచి అండగా ఉంటున్న చైనా ఇప్పుడు దాయాది దేశానికి షాక్ ఇచ్చిందా.. పాక్‌ను ముప్పు తిప్పలు పెడుతున్న టీటీపీకి ఉగ్రవాదులకు డ్రాగన్ ఆయుధాలను సరఫరా చేస్తుందనే ఆరోపణల్లో నిజం ఎంత. ఇటీవల పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా తదితర ప్రాంతాలలో డ్రోన్, క్వాడ్‌కాప్టర్ దాడులు విపరీతంగా పెరిగాయి. పలు అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఇట్టిహాద్-ఎ-ముజాహిదీన్ పాకిస్థాన్, హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ వంటి గ్రూపులు ఈ సాంకేతికత ఆయుధాలను బహిరంగంగా…