‘శ్యామ్ సింగ రాయ్’ సక్సెస్‌తో దూసుకుపోతున్న నాని ఇప్పుడు ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి” అనే సినిమాలో కనిపించనున్నాడు. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ వార్తను పంచుకుంటూ నాని ట్వీట్ చేశాడు. “ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రానికి ఇది ముగింపు… #అంటే సుందరానికి” అంటూ నాని షేర్ చేసిన వీడియోలో చిత్రబృందం మొత్తం సంతోషంగా కన్పిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌ను ముగించినందుకు మొత్తం…