మార్వెల్ నుంచి సుఒఎర్ హీరో సినిమా వస్తుంది అంటే ఇండియాలో A సెంటర్స్, మల్టీప్లెక్స్ చైన్స్ ఆడియన్స్ తో కళకళలాడుతాయి. సూపర్ హీరో సినిమాని చూడడానికి మన సినీ అభిమానులు రెడీగా ఉంటారు. అందుకే గత కొన్నేళ్లుగా మార్వెల్ సినిమాలకి, ఇతర సూపర్ హీరో సినిమాలకి ఇండియాలో మంచి మార్కెట్ ఏర్పడింది. దీన్ని కాష్ చేసుకుంటూ డిస్ట్రిబ్యుటర్స్ కూడా హాలీవుడ్ సినిమాలని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఫిబ్రవరి 17న రిలీజ్ కానున్న…
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5ని గ్రాండ్ గా మొదలుపెడుతూ “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా” సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పాల్ రుడ్, జోనాథన్ మేజర్స్, మైఖేల్ డగ్లస్, ఎవాన్గ్లిన్ లిల్లీ నటిస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి 17న రిలీజ్ చెయ్యనున్నారు. 2015లో ‘యాంట్ – మ్యాన్’, 2018లో వచ్చిన”యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్” సినిమాలకి సీక్వెల్ గా “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్…