ఈ వీకెండ్ తెలుగులో ఓ అనువాద చిత్రంతో కలిపి మొత్తం ఐదు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో రెండు సినిమాలు శుక్రవారం, మూడు చిత్రాలు శనివారం రిలీజ్ కాబోతున్నాయి.
మార్వెల్ నుంచి సుఒఎర్ హీరో సినిమా వస్తుంది అంటే ఇండియాలో A సెంటర్స్, మల్టీప్లెక్స్ చైన్స్ ఆడియన్స్ తో కళకళలాడుతాయి. సూపర్ హీరో సినిమాని చూడడానికి మన సినీ అభిమానులు రెడీగా ఉంటారు. అందుకే గత కొన్నేళ్లుగా మార్వెల్ సినిమాలకి, ఇతర సూపర్ హీరో సినిమాలకి ఇండియాలో మంచి మార్కెట్ ఏర్పడింది. దీన్ని కాష్ చేసుకుంటూ డిస్ట్రిబ్యుటర్స్ కూడా హాలీవుడ్ సినిమాలని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఫిబ్రవరి 17న రిలీజ్ కానున్న…