Anshu Malika: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా కుమార్తె ‘అన్షు మాలిక’ తన అద్భుతమైన నైపుణ్యాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. చిన్నప్పటి నుంచే రచయిత్రిగా పలు పుస్తకాలను రాసి, అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అన్షు, అక్కడ కూడా తన ప్రతిభతో ముందుకు దూసుకెళ్తున్నారు. అమెరికాలోని బ్లూమింగ్‌టన్‌లోని ఇండియానా యూనివర్శిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ చదువుతున్న అన్షు మాలిక, ఇటీవల ప్రతిష్టాత్మకమైన…