రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరుస సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించ లేకపోయాయి.ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది .దీనితో దాని ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడటంతో ఈసినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు.అయితే రీసెంట్ గా ఓటిటిలోకి వచ్చిన ఈ మూవీ అదిరిపోయే వ్యూస్…