‘7 ఖూన్ మాఫ్’ చిత్రం షూటింగ్ రోజులను బాలీవుడ్ నటుడు అన్నూ కపూర్ గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తనకు ముద్దు పెట్టలేదని తెలిపారు. బోల్డ్ సన్నివేశంలో ముద్దు పెట్టేందుకు ప్రియాంక సంకోచించిందని, తాను ప్రధాన హీరో కాకపోవడం వల్లనే ఆమె అయిష్టత చూపిందని పేర్కొన్నారు. హీరోయిన్స్ యువ నటులను ముద్దుపెట్టుకోవడానికి ఇష్టపడతారని, ఇతరులను కిస్ చేయడానికి మాత్రం ఆలోచిస్తారని అన్నూ కపూర్ చెప్పుకొచ్చారు. అన్నూ కపూర్ తాజాగా ఏఎన్‌ఐ పోడ్‌కాస్ట్‌లో…