ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై లైంగిక వేధింపుల కారణంగా ఓ మహిళా కొరియోగ్రాఫర్ కేసుపెట్టడంతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తో చంచల్ గూడ జైలు నుండి జానీ మాస్టర్ బెయిల్ పై విడుదల అయ్యాడు. విడుదల అయి చాలా రోజలు అవుతున్న మీడియాకు అలాగే సినిమాలకు కాస్త దూరంగా ఉన్న జానీ మాస్టర్ తాజగా జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా వస్తున్న…