తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన చిత్రం వావాతియార్. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఈ సినిమాను అన్నగారు వస్తారు పేరుతో తీసుకువస్తున్నారు. నిథిలిన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు. వా వాతియార్‌ను గతంలో డిసెంబర్ 5న తీసుకు వస్తున్నట్లుగతంలో ఎనౌన్స్ చేశారు మేకర్స్. Also Read : Tollywood : కెరీర్ ను టర్న్ చేసే…
ఇటీవల స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు ఒకటి రెండు రోజుల ముందు రిలీజ్ వాయిదా పడడం లేదా మారే ఇతర కారణాల వలన అయిన పోస్ట్ పోన్ అవడం కామన్ అయింది. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 రిలీజ్ కు కొన్ని గంటల ముందు పోస్ట్ పోన్ అయింది. ఆ సినిమా అన్ని క్లియరెన్స్ తో ఈ రోజు రాత్రి 9.30 గంటల ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు…