హారర్ కామెడీ చిత్రాలు తాప్సీ కి కొత్త కాదు. ఆమె తెలుగులో నటించిన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం చక్కని విజయాన్ని సాధించింది. బహుశా ఆ నమ్మకంతోనే కావచ్చు. తాప్సీ తమిళంలో ‘అనబెల్ అండ్ సేతుపతి’ చిత్రంలో నటించడానికి అంగీకరించింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సైతం ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించడం ఆమె అంగీకారానికి మరో కారణం కావచ్చు. కానీ ఇటు విజయ్ సేతుపతి, అటు తాప్సీ ఇద్దరూ ఈ సినిమాను గట్టెక్కించలేకపోయారు. ఈ సినిమా…