డ్రై ప్రూట్స్ లలో ఒకటి అంజీరా.. ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి..చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అంజీరాలను పండ్ల రూపంలో తీసుకున్నా లేదాడ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకున్నా కూడా మనకు మేలు కలుగుతుంది.. ఎన్నో రకాల రోగాలను నయం చేస్తుంది.. అయితే వీటిని పాలల్లో నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. విటమిన్ ఎ, బి6, సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్,…
అంజీరా పండ్లకు మంచి డిమాండ్ ఉంది.. వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో వీటికి రోజు రోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. ఇక రైతులు కూడా వీటిని పందించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు..ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా ఆంజీరాలు ఉన్నట్టు అంచనా.. మరి ఇందులో ఎలాంటి ఉపాది ఆవకాశాలు ఉన్నాయి.. చెట్టు నుండి తీసిన పండులో ఎలాంటి ఉత్పత్తులు తయారుచేయవచ్చో అనేవి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం.. ఈ ఆంజీరను ఆరోగ్య ప్రధాయినిగా గుర్తించింది.. ఇటీవల కాలంలో మనదేశంలో…