JaiHanuman: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా వచ్చిన హనుమాన్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మూవీ మలయాళం భాషల్లో రిలీజైంది. అయితే ఈ మూవీ ఊహించిన దాని కంటే ఎక్కువగానే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లతో దుమ్ము రేపింది.మహేష్ బాబు సినిమా తో పోటీగా రిలీజ్ చేసిన ఈ మూవీ కి ప్రేక్షకులు దగ్గర…