అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహన్ శ్రీవత్స డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘కరణ్ అర్జున్’. ఈ మూవీని డా. సోమేశ్వర రావు పొన్నాన , బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ , క్రాంతి కిరణ్ నిర్మించారు. రవి మేకల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమా ఇదే నెల 24న 186 థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ, ”మహాభారతం…