Home
Anirudh Reddy
Anirudh Reddy News
-
OTR: జడ్చర్ల రాజకీయాల్లో రచ్చ.. ఈ పబ్లిసిటీ స్టంట్ వెనుక ఎవరున్నారు..?
OTR: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు జనంపల్లి అనిరుధ్‌రెడ్డి. అయితే… అప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రవర్సల్ కామెంట్‌తో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారాయన. విషయం ఏదైనా… కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం అలవాటని సర్దిచెప్పుకుంటున్నా… వివాదాలు మాత్రం ఆగడం లేదు. స్వపక్షం, విపక్షం అనే తేడా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే దూకుడుగా చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ కాక రేపుతున్నాయి. పలు సందర్భాల్లో.. ఆయన మాటలు ప్రభుత్వాన్ని, సొంత… -
Anirudh Reddy : తెలంగాణలో పోటీకి సిద్ధమా.? అనిరుధ్ రెడ్డి రాజకీయ సవాల్
Anirudh Reddy : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరని, దర్శకుడు త్రివిక్రమ్ రాసిచ్చిన డైలాగులను మాత్రమే ఆయన రాజకీయాల్లో చెప్తారని ఎద్దేవా చేశారు. కష్టపడి పైకి వచ్చిన వారికే రాజకీయాల అసలు విలువ తెలుస్తుందని… -
Off The Record : అనిరుధ్ రెడ్డి ఇప్ప సారా వ్యాఖ్యలతో రాజకీయ కలకలం
ఉన్నట్టుండి ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? దాదాపుగా అందరూ మర్చిపోయి… ఎక్కడో అడపా దడపా దొంగతనంగా కూచుకునే సారాను అధికారికం చేయమని సదరు శాసనసభ్యుడు ఎందుకు అడుగుతున్నారు? అది సొంత పబ్లిసిటీ స్టంటా? లేక ఆయన మాటల వెనక మర్మం వేరే ఉందా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా సారా స్టోరీ? తెలంగాణలో సారాయిని తిరిగి తీసుకు రావాలి. అమ్మకాలు జరగాలంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో చర్చ… -
MLA Anirudh Reddy: పవన్ కళ్యాణ్‌కు ప్రొడ్యూసర్ ఉంటేనే గెలుపు.! జడ్చర్ల ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..!
Jadcherla MLA Anirudh Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తావన మరోసారి చర్చనీయాంశంగా మారింది. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌ను ఒక “నటుడు”గా అభివర్ణిస్తూ, ఆయన రాజకీయ విజయాల వెనుక ఎప్పుడూ ఒక “నిర్మాత” (ప్రొడ్యూసర్) ఉంటారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత బలంతో కాకుండా, ఇతర పార్టీల అండతోనే రాజకీయాల్లో… -
MLA Anirudh Reddy : కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయి..
MLA Anirudh Reddy : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తన సొంత గ్రామంలో కాంగ్రెస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అభ్యర్థి ఓటమికి బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కై, తమ వెనుక కొన్ని శక్తులను ఉంచి నడిపించాయని ఆయన ఆరోపించారు. ఓటమిపై సమీక్ష నిర్వహించి, రెండో విడత స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు పార్టీ సింబల్స్ కాకుండా వ్యక్తిని చూసి ఓటు… -
MLA Anirudh Reddy: తెలంగాణ వ్యాఖ్యలుపై పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి !
-
MLA Anirudh Reddy : పవన్ కళ్యాణ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి ..
MLA Anirudh Reddy : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కోనసీమపై తెలంగాణ నాయకుల దిష్టి పడిందని పవన్ కళ్యాణ్ అనడం తప్పు మాత్రమే కాదు, దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. ఎప్పుడూ మేము ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికే మద్దతు ఇచ్చామని, రెండు రాష్ట్రాలు సౌహార్దంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటామన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర విభజన… -
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు.. నేడు జడ్జి ముందుకు మిథున్ రెడ్డి..!
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేసింది. -
Off The Record : ఆ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో తల పండిన నాయకులు కూడా మాట్లాడలేని మాటల్ని ఆ యువ ఎమ్మెల్యే ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఏకంగా పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా… మాటల తూటాలు పేల్చడం ఆయన నైజమా? లేక వ్యూహమా? అదీ.. ఇదీ.. కాకుండా ఎవరో వేస్తున్న తాళానికి ఈయన రాగం ఆలపిస్తున్నారా? పార్టీని అంతలా ఇరుకున పెడుతున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? పదే పదే ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు? జనంపల్లి అనిరుథ్‌రెడ్డి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా… జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే.… -
Anirudh Reddy: చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారు.. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్!
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న లెటర్లు రాసుడు కాదుని, ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాల్లే అని విమర్శించారు. ఆ కోవర్టులకు కరెంట్ కనెక్షన్, నల్లా కనెక్షన్లు కట్ చేయండని విజ్ఞప్తి చేశారు. మంచిగ మాట్లాడితే ఆంధ్ర వాళ్లు మాట వినరు అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. Also Read:…
తాజావార్తలు
-
Gold Rates Down: పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
-
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
-
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సోనియాగాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే..!
-
WTC Points Table: సౌతాఫ్రికాతో టెస్ట్ ఓడినా నంబర్-1 స్థానంలోనే ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా, భారత్ స్థానాలు ఎంతంటే..
-
Dhanush: హస్తినలో హీరో ధనుష్ మకాం.. కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక మంతనాలు
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!