పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు కళాకారుల కుటుంబంలో జన్మించిన అనిరుధ్ రవిచందర్ బాల్యంలోనే బాణీలు కట్టి భళా అనిపించాడు. అనిరుధ్ సంగీత దర్శకత్వంలో రూపొందిన అనేక చిత్రాలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలి చిత్రం ‘3’లో “వై దిస్ కొలవరి ఢీ…” అంటూ అనిరుధ్ స్వరపరచిన పాట యూ ట్యూబ్ లో సం