Home
Anirudh Ravichander
Anirudh Ravichander News
-
Nani Odela 2 : తస్సాదియ్యా.. అన్నంత పని చేశారు.. ఇక అరాచకమే
Anirudh Ravichander Comes On Board For Natural Star Nani, Srikanth Odela #NaniOdela2: నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ హిట్ ‘దసరా’ తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ సెకండ్ కొలబరేషన్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో మళ్లీ చేతులు కలిపారు. #NaniOdela2 దసరా సందర్భంగా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సెన్సేషనల్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ #NaniOdela2కి మ్యూజిక్ అందించనున్నారు. జెర్సీ, గ్యాంగ్లీడర్… -
Magic Movie: ‘మ్యాజిక్’కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Gowtham Tinnanuri’s Magic Release Date: ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తోన్న సినిమా ‘మ్యాజిక్’. ఈ మ్యూజికల్ డ్రామాలో చాలామంది నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మ్యాజిక్ చిత్రానికి రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. నేడు అనిరుధ్ పుట్టినరోజు సందర్భంగా.. నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్… -
Devara Collections : రూ.500కోట్లు దాటిన దేవర కలెక్షన్లు
Devara Collections :యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర.. సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. -
Devara: అయ్యో.. మిస్ అయ్యామే! తెగ బాధపడుతున్న ఎన్టీఆర్ ఫాన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. పది రోజుల్లోనే 466 కోట్లు రాబట్టి.. 500 కోట్ల చేరువలో ఉంది. దీంతో టైగర్తో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే ఓ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అభిమానుల వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది కానీ.. ఇప్పుడు వారే తెగ బాధపడిపోతున్నారు. ఇందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ అనే… -
Devara : ఫ్యాన్స్ తో కలిసి థియేటర్ లో అనిరుధ్ రచ్చ.. మాములుగా లేదు.
బాక్సాఫీస్ వద్ద దేవర దండయాత్ర మొదలైంది, ఉదయం ఆటతో రిలీజ్ అయిన దేవర ఫ్యాన్స్ కు హై మూమెంట్ లేదు అనిపించినా జనరల్ ఆడియెన్స్ కు మాత్రం బెస్ట్ సినిమాటిక్ ఎక్సపీరియెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీయార్ నటన అద్భుతంగా ఉందని చుసిన ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే సినిమాను నడిపాడు తారక్. టైగర్ తర్వాత సినిమాకు మరింత ప్లస్ అయ్యారు అని ఎవరి పేరు చెప్పాలంటే అది అనిరుధ్… -
Koratala Siva Exclusive Interview : దేవర డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దేవర’. అందుకే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు దేవర ట్రెండ్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే.. ఈ నేపథ్యంలో దేవర సినిమా డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం -
Rajini Kanth: మనసిలాయో అంటున్న రజనీకాంత్
Rajini Kanth: రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్ – ది హంటర్ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. అంటూ పక్కా మాస్ బీట్తో అమ్మాయి పాడే పాట వింటుంటే అందరూ స్టెప్పులేయాలనిపిస్తోంది. ఇంతకీ అంతలా అందరినీ మడత పెట్టేలా వచ్చిందెవరో తెలుసుకోవాలంటే ‘వేట్టైయాన్ – ది హంటర్’ సినిమా చూసేయాల్సిందేనంటున్నారు మేకర్స్. సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ… -
Fear Song: దేవర సాంగ్ దిగుతోంది.. ప్రోమో అదిరిందంతే!!
Devara Part – 1 Fear Song Promo: మాన్ ఆఫ్ మాసెస్ గా కొత్త బిరుదు అందుకున్న ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచస్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ లో నటిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్టు షూటింగ్ ప్రస్తుతం… -
Devara: అందరి ఎదురు చూపులు ఆ ఒక్క విషయం మీదే?
Devara First Single: పుష్ప -2 ఫస్ట్ సింగిల్ పై మార్కెట్ లో గట్టిగానే డిస్కషన్ నడుస్తుంది. దీంతో మే20న రిలీజయ్యే దేవర ఫస్ట్ సింగిల్ రిసీవింగ్ ఎలా ఉంటుందా అనే ముచ్చట… మార్కెట్లో సీరియస్ గా నడుస్తుంది. ప్రెస్టీజియస్ ఫిలింస్ నుంచి వచ్చే చిన్న చిన్న అప్ డేట్స్ సినిమా బజ్ పై సీరియస్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి.పుష్ప 2 విషయంలో సరిగ్గా జరిగింది ఇదే. టీజర్ ,లిరికల్ సాంగ్ ట్రెండింగ్లో నిలిచినప్పటికీ కొన్ని భాషల్లో బజ్… -
Leo: అనిరుధ్.. ఈసారి మ్యాజిక్ చేసినట్లు కనిపించడం లేదే..
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్,త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లియో. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. లియో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma: “సవాళ్లను స్వీకరించడానికి నేను రెడీ”.. ముంబై కెప్టెన్గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్…
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!