దక్షిణ భారత సంగీత సంచలనం అనిరుధ్. ఇప్పుడు తన మ్యూజిక్‌తో ట్రెండింగ్‌లో ఉండటమే కాదు టాలీవుడ్‌లో భారీ రెమ్యునరేషన్‌తో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాకి రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో తను చేయబోతున్న ప్రాజెక్టులకు రూ.15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. కానీ అసలు ప్రశ్న మ్యూజికల్‌గా ఇవి కొత్తదనం చూపిస్తున్నాయా? చాలా సందర్భాల్లో ట్రాక్స్ రెగ్యులర్ టెంప్లేట్లోనే ఉంటున్నాయని, మ్యూజికల్ డెప్త్ కంటే నాయిస్ ఎక్కువైపోతోందని…