Vijay Devarakonda : విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విజయ్ సినిమాకు ఫస్ట్ టైమ్ అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్.. ఇందులో అనిరుధ్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఇందులో అతను మాట్లాడుతూ.. ‘అనిరుధ్ తో పనిచేయాలని ఎప్పటి నుంచో ఉండేది. చాలాసార్లు నా సినిమాలకు…