సినిమాలని కథలు హిట్ అయ్యేలా చేస్తాయి, హీరోలు హిట్ అయ్యేలా చేస్తారు, డైరెక్టర్లు హిట్ అయ్యేలా చేస్తారు… ఈ హిట్స్ ని తన మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తున్నాడు అనిరుద్. ఈ మ్యూజిక్ సెన్సేషన్ విక్రమ్, జైలర్… లేటెస్ట్ గా జవాన్ సినిమాలకి ప్రాణం పోసాడు. అనిరుద్ లేని ఈ సినిమాలని ఊహించడం కూడా కష్టమే. యావరేజ్ సినిమాని కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేస్తున్న అనిరుద్, ప్రెజెంట్ ఇండియాలోనే…