Mahavatar Narsimha : సినీ ప్రంపచంలో సంచలనం సృష్టించిన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహా. అప్పటి వరకు ఇండియాలో యానిమేషన్ మూవీ పెద్దగా ఆడదు అనుకుంటున్న టైం లో మహావతార్ నరసింహా దుమ్ము లేపింది. అశ్విన్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను హోం బలే సంస్థ రూ.40 కోట్లతో నిర్మించింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ తో నేషనల్ వైడ్ గా అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయింది. లాంగ్ రన్ లో…