Baahubali Crown of Blood : రెబల్ స్టార్ ప్రభాస్ ను బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా మార్చిన సినిమా బాహుబలి.దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీలో ప్రభాస్ సరసన అనుష్క ,తమన్నా హీరోయిన్స్ గా నటించారు.రానా దగ్గుబాటి విలన్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.ఇక ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ, వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.గ్లోబల్ వైడ్ గా ఈ సినిమా సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు.ఈ…