Baahubali Crown of Blood : ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి యానిమటెడ్ వెర్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baahubali Crown of Blood : రెబల్ స్టార్ ప్రభాస్ ను బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా మార్చిన సినిమా బాహుబలి.దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీలో ప్రభాస్ సరసన అనుష్క ,తమన్నా హీరోయిన్స్ గా నటించారు.రానా దగ్గుబాటి విలన్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.ఇక ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ, వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.గ్లోబల్ వైడ్ గా ఈ సినిమా సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు.ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు.
బాహుబలికి సీక్వెల్ గా వచ్చిన బాహుబలి 2 సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది.ఇదిలా ఉంటే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా చాటిన బాహుబలి ఇప్పుడు మరో రూపంలో సందడి చేసేందుకు సిద్ధం అయింది.దర్శకుడు రాజమౌళి రీసెంట్ గా ఎంతో గ్రాండ్ గా అనౌన్స్ చేసిన బాహుబలి యానిమేటెడ్ వెర్షన్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. హాట్‌స్టార్ స్పెషల్స్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన “బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్”ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆర్కా మీడియా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ నిర్మించిన బాహుబలి యానిమేటెడ్ వెర్షన్ ఇప్పుడు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Hanuman Ansh : 'హనుమాన్ అంశ్'చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
Witness the battle of the crown!👑
Hotstar Specials S.S. Rajamouli’s #Baahubali : Crown of Blood is now streaming. 🙌
Watch Now: https://t.co/nKyjUEj8Gh#BaahubaliOnHotstar @ssrajamouli @DisneyPlusHS @SharadK7 #Prabhas @RanaDaggubati @kaalabhairava7 @toonsutra @GraphicIndia… pic.twitter.com/u3PLfIgfjC
— Ramesh Bala (@rameshlaus) May 17, 2024
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!