బాలీవుడ్ లో డిసెంబర్ 1న బాక్సాఫీస్ వార్ భారీగా జరగబోతుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న అనిమల్ సినిమా… మేఘ్నా డైరెక్ట్ చేస్తున్న సామ్ బహదూర్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ కి రెడీ అయ్యాయి. విక్కీ కౌశల్ హీరోగా నటించిన సామ్ బహదూర్ సినిమా అనౌన్స్మెంట్ రోజునే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు కానీ �
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాని చూసిన కొంతమంది సెలబ్రిటీస్ కబీర్ సింగ్ సినిమా వయొలెంట్ గా ఉందంటూ కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ సందీప్ రెడ్డి వంగ వరకూ వెళ్లడంతో “కబీర్ సింగ్ సినిమాని వయొలెంట్ ఫిల్మ్ అంటున్నారు కదా అసలు వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్ సినిమాలో చూపిస�
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిసెంబర్ నెల అనగానే ట్రేడ్ వర్గాలు కూడా నీరస పడిపోతాయి. అంత వీక్ సీజన్ డిసెంబర్ నెల అంటే… ఈసారి మాత్రం డిసెంబర్ మాత్రం ముందులా ఉండేలా లేదు. భారతీయ సినిమా చూసిన బిగ్గెస్ట్ సీజన్ గా 2023 డిసెంబర్ నిలవనుంది. ప్రస్తుతం ఆడియన్స్ నుంచి ట్రేడ్, ఇండస్ట్రీ వర్గాల వరకూ ప్రతి ఒక్కర
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. రామ్ గోపాల్ వర్మ తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ మొదటి సినిమాకే ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ పేరు తెచ్చుకున్నాడు. ఇదే మూవీని హిందీలో కబీర్ సింగ్ గా తీసి అక్కడ కూడా హిట్ కొట్టాడు సందీప్. కబీర్
Rashmika as Geetanjali :-#AnimalTeaserOn28thSept#AnimalTheFilm #RanbirKapoor @RashmikaMandanna @bobbydeol @TriptiDimri #BhushanKumar @SandeepReddyVanga @PranayReddyVanga #KrishanKumar @anilandbhanu @tseriesfilms @VangaPictures pic.twitter.com/UtLQvLac5C — Sandeep Reddy Vanga (@imvangasandeep) September 23, 2023 అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగ చేస్తున్న సినిమా ‘యానిమల్’. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 1న సినిమా రిలీజ్�
యంగ్ హీరో నాగ శౌర్య నటించిన హిట్ సినిమా ‘ఛలో’తో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకి వచ్చింది రష్మిక మందన్న. కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ అతితక్కువ కాలంలోనే నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. తన గ్లామర్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రష్మిక, పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీర�