హీరో నాని చాలా కూల్ గా సింపుల్ గా పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఫైర్ మోడ్ లో బీస్ట్ లా ఉంటాడు. ఇలాంటి రెండు వేరు వేరు ధృవాల్లాంటి నాని-సందీప్ రెడ్డి వంగ కలిస్తే ఆ కాంబినేషన్ ఫైర్ అండ్ వాటర్ లా ఉంటుంది. ఈ మాటని నిజం చేస్తూ నాని-సందీప్ రెడ్డి వంగ కలిసి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసారు. సందీప్ డైరెక్ట్ చేసిన అనిమల్ మూవీ డిసెంబర్ 1న…
డిసెంబర్ 1న నార్త్ ఆడియన్స్ ముందుకి రానున్నాయి అనిమల్ అండ్ సామ్ బహదూర్ సినిమాలు. ఈ రెండు సినిమాల జానర్స్ వేరు, కంటెంట్స్ వేరు, ఆర్టిస్టులు వేరు, వీటిని చూసే ఆడియన్స్ సెక్టార్ వేరు. నిజానికి ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే వచ్చే నష్టమేమి లేదు. థియేటర్స్ పర్ఫెక్ట్ గా దొరికితే చాలు కావాల్సిన కలెక్షన్స్ వచ్చేస్తాయి. అయితే ఈసారి మాత్రం బాలీవుడ్ వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. డిసెంబర్ 1న…
ఏ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ చూసినా… అది ఆ సినిమా ఫీల్ ని తెలిపేలా ఉంటుంది. ఇది ప్రతి సినిమాకి జరిగే విషయమే కానీ ఒక ట్రైలర్ చూస్తూనే పల్స్ రేట్ పెరగడం, ఊపిరి ఆడనట్లు అనిపించడం ఎప్పుడైనా అనిపించిందా… అనిపించలేదా అయితే ఒక్కసారి వెంటనే అనిమల్ సినిమా ట్రైలర్ చూసేయండి… క్షణం పాటు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారు అంత ఇంటెన్సిటీతో ఉంది. సందీప్ రెడ్డి వంగ ది మాస్టర్ స్టోరీ టెల్లర్… అనిమల్…
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. రామ్ గోపాల్ వర్మ తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ మొదటి సినిమాకే ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ పేరు తెచ్చుకున్నాడు. ఇదే మూవీని హిందీలో కబీర్ సింగ్ గా తీసి అక్కడ కూడా హిట్ కొట్టాడు సందీప్. కబీర్ సింగ్ ని చూసిన కొంతమంది ఇంటలెక్చువల్స్ సినిమా చాలా వయొలెంట్ గా ఉందంటూ…
ఒక ఇండస్ట్రీ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలని ఒకే సీజన్ లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి చూసాం. ఒక రోజు గ్యాప్ తో బాలయ్య, చిరంజీవిల సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ విషయంలో రచ్చ రచ్చ జరిగింది. ఒక ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాలు వేరు వేరు డేట్స్ లో రిలీజ్ అయితేనే థియేటర్స్ పరిస్థితి ఇలా ఉంటే ఒకే డేట్ కి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్…